This is the Trace Id: f40ca32f0f29302e350a62abd7b80870
మెయిన్ కంటెంట్‌కు వెళ్లు Azure Copilot Windows Surface Xbox Outlook Accessories Microsoft AI Microsoft Security Azure Dynamics 365 Microsoft 365 for business Microsoft Power Platform Windows 365 Developer Center Documentation Microsoft Learn Microsoft Tech Community Microsoft Marketplace Visual Studio Marketplace Rewards View Sitemap

Windows 8 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIP)

Windows 8 యొక్క విస్తృతంగా ఉపయోగించే భాగాల యొక్క పాక్షికంగా స్థానీకరించిన భాషా ఇంటర్‌ఫేస్‌ను Windows 8 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIP) అందిస్తుంది.

ముఖ్యమైనది! దిగువ ఉన్న భాషను ఎంచుకోవడం వల్ల పూర్తి పేజీ కంటెంట్ ఆ భాషకు డైనమిక్ గా మారుతుంది.

  • సంస్కరణ:

    1.0

    ప్రచురించబడిన తేదీ:

    15/11/2023

    ఫైల్ పేరు:

    LIP_te-IN-64bit.mlc

    LIP_te-IN-32bit.mlc

    ఫైల్ పరిమాణం:

    3.6 MB

    2.6 MB

    Windows యొక్క విస్తృతంగా ఉపయోగించే భాగాల యొక్క పాక్షిక అనువాద సంస్కరణను Windows భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIP) అందిస్తుంది. LIPను వ్యవస్థాపించిన తర్వాత, నిర్దేశకాల్లోని పాఠం, వ్యాఖ్య పేటికలు, మెనులు మరియు సహాయం మరియు మద్దతు అంశాలు LIP భాషలో ప్రదర్శించబడతాయి. అనువదించని పాఠం Windows 8 యొక్క ప్రాథమిక భాషలోనే ఉంటుంది. ఉదాహరణకు, మీరు Windows 8 యొక్క స్పానిష్ సంస్కరణను కొనుగోలు చేసి, కాటలాన్ LIPను వ్యవస్థాపిస్తే, కొంత పాఠం స్పానిష్‌లోనే ఉంటుంది. ఒక ఆధార భాషపై మీరు ఒకటి కంటే ఎక్కువ LIPలను వ్యవస్థాపించవచ్చు. Windows LIPలను అన్ని Windows 8 ఎడిషన్‌లలో వ్యవస్థాపించవచ్చు.
  • మద్దతుగల ఆపరేటింగ్ సిస్టమ్స్

    Windows 8

    • సిస్టమ్ అవసరాలు కోసం, ఇక్కడ క్లిక్ చేయండి

    • పూర్వ వ్యవస్థాపన సూచనల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి

    1. డౌన్‌లోడ్‌ను ప్రారంభించడానికి ఈ పుటపై డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి లేదా డ్రాప్-డౌన్ జాబితా నుండి వేరొక భాషను ఎంచుకోండి.
    2. కింది వాటిలో ఒకదాన్ని చేయండి:
      • వెంటనే వ్యవస్థాపనను ప్రారంభించడానికి, దీనిని క్లిక్ చేయండి అమలు చేయి.
      • తర్వాత సమయంలో వ్యవస్థాపన కోసం మీ కంప్యూటర్‌కు డౌన్‌లోడ్‌ను భద్రపరచడానికి, దీనిని క్లిక్ చేయండి భద్రపరుచు
    • వ్యవస్థాపన తర్వాత సూచనల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి

    • తెలిసిన సమస్యలు కోసం, ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు (భారతదేశం)
మీ గోప్యతా ఎంపికల నిలిపివేత సూక్ష్మచిత్రం మీ గోప్యతా ఎంపికలు
సంబంధిత లింకులు Contact Microsoft Privacy & Cookies Manage cookies Terms of Use Trademarks About our ads